108
సంఖ్య
ప్రాధాన్యత
సూర్యుడికీ
భూమికీ ఉన్న దూరం,
చంద్రుడికీ
భూమికీ ఉన్న దూరం,
భూభ్రమణ
విధానం,
దానికున్న
ప్రభావం – వీటన్నిటినీ శ్రద్ధగా
మన
ఋషులు
పరిశీలించారు.
సూర్యుడి
వ్యాసాన్ని 108
తో
గుణిస్తే సూర్యుడికీ,
భూమికీ
మధ్య దూరం వస్తుంది.
అట్లాగే
చంద్రుడి వ్యాసాన్ని 108
తో
గుణిస్తే చంద్రుడికీ,
భూమికీ
మధ్య దూరం వస్తుంది.
సూర్యుడి
వ్యాసం భూమి వ్యాసానికి 108
రెట్లు.
అందుకే
మనం హారంలో 108
పూసలు
గుచ్చుతాం.
మీరు
ఆరోగ్యంగా ఉంటే నిమిషానికి
15
సార్లు
శ్వాసిస్తారు.
మీరెంతో
సాధన చేస్తే అది 12
కు
వస్తుంది.
నిమిషానికి
15
సార్లు
శ్వాస అంటే గంటకు 900
సార్లు,
రోజుకు
21,600
సార్లు.
భూమధ్యరేఖ
వద్ద భూమి చుట్టుకొలత 21,600
నాటికల్
మైళ్లు – మీరు రోజుకు శ్వాస
తీసుకునే పర్యాయాల సంఖ్యకూడా
అదే.
అంటే
భూగోళం తన చుట్టూ తాను సమయం
ప్రకారం పరిభ్రమిస్తూ ఉంటేనే
మీరు బాగుంటారు.
కాని
భూపరిభ్రమణం సమయం తప్పితే
మన పరిస్థితి అధోగతి.
మీరు
దానికి అనుగుణంగా లేకపోయినా
అది మీకు మంచిదికాదు.
21,600ని
2తో
భాగిస్తే 10,800.
ఈ
సంఖ్యను వందతో భాగిస్తే 108.
ఇలా
108తో
మన ఋషులు కాస్మిక్ సైన్స్
థియరీనే తయారు చేశారు.
సూర్యచంద్రులు
స్థిరంగా ఉంటేనే భూమికి
మనుగడ..
వాటి
మధ్య దూరాలకు 108
ఉన్న
ప్రగాఢ సంబంధమే మన ఆధ్యాత్మికతలో
భాగమైంది.
అద్భుతమైన వ్యాసం
ReplyDelete